د جملې کتاب

ps د ښار سفر   »   te నగర దర్శనం

42 [ دوه څلویښت ]

د ښار سفر

د ښار سفر

42 [నలభై రెండు]

42 [Nalabhai reṇḍu]

నగర దర్శనం

Nagara darśanaṁ

غوره کړئ چې تاسو څنګه غواړئ ژباړه وګورئ:   
Pashto Telugu لوبه وکړئ نور
ایا بازار د یکشنبې په ورځ خلاص وي؟ ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? 1
Ā-ivā--ṁ--ā-k-- -e-ic- uṇ-u-d-? Ādivāraṁ mārkeṭ terici uṇṭundā?
ایا میله د دوشنبې په ورځ خلاص وي؟ సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? 1
S--avār-lu-sant--- -eri---uṇṭāyā? Sōmavārālu santalu terici uṇṭāyā?
ایا نمائش د سه شنبې په ورځ خلاص وي؟ మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? 1
M---aḷavā-āl--prad--śan--ā-----te-ic- --ṭā-ā? Maṅgaḷavārālu pradarśanaśālalu terici uṇṭāyā?
ایا ژوبڼ د چهارشنبه په ورځ خلاص وي؟ బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? 1
B-dh-v-rāl--ja--u ----a--an---la --ri-i u-ṭu-d-? Budhavārālu jantu pradarśanaśāla terici uṇṭundā?
ایا موزیم د پنجشنبې په ورځ خلاص وي؟ గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? 1
G-r--ā-āl- m--j-y-- -e------ṇ--n--? Guruvārālu myūjiyaṁ terici uṇṭundā?
ایا ګالری د جمعې په ورځ خلاص وي؟ శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? 1
Ś-krav--āl---i-r---l--teri-i--ṇṭu-dā? Śukravārālu citraśāla terici uṇṭundā?
ایا عکسونه اجازه لری ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? 1
Ev-rai---p--ṭōlu-t---kō--ccā? Evarainā phoṭōlu tēsukōvaccā?
ایا د ننوتلو فیس ورکړئ؟ ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? 1
E-----nā-------- -u-umu---ll-n̄---ā? Evarainā pravēśa rusumu cellin̄cālā?
د ننوتلو لګښت څومره دی؟ ప్రవేశ రుసుము ధర ఎంత? ప్రవేశ రుసుము ధర ఎంత? 1
P-av-ś- r-s-mu-dhara e-ta? Pravēśa rusumu dhara enta?
ایا د ګروپ لپاره کوم تخفیف شته؟ గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? 1
Gu--u---ā-v------iskauṇ- ----n- ---ā? Gumpulugā veḷtē ḍiskauṇṭ edainā undā?
آیا د ماشومانو لپاره تخفیف شته؟ పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? 1
P----l-ki----k---- --ain- un--? Pillalaki ḍiskauṇṭ edainā undā?
ایا د زده کونکو لپاره تخفیف شتون لری؟ విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? 1
Vi-h------laki-ḍi-ka-ṇ- -d-in---n-ā? Vidhyārthulaki ḍiskauṇṭ edainā undā?
دا کومه ودانۍ ده؟ అది ఏ భవంతి? అది ఏ భవంతి? 1
Adi-- -hav--ti? Adi ē bhavanti?
ودانۍ څو کلنه ده؟ ఆ భవంతి ఎంత పాతది? ఆ భవంతి ఎంత పాతది? 1
Ā-----an-i enta p--a--? Ā bhavanti enta pātadi?
دغه ودانۍ چا جوړه کړې؟ ఆ భవంతిని ఎవరు కట్టించారు? ఆ భవంతిని ఎవరు కట్టించారు? 1
Ā-bhav---i-- -v-r- -a-ṭin-c-r-? Ā bhavantini evaru kaṭṭin̄cāru?
زه د معمارۍ سره شوق / دلچسپی لرم. నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం 1
N------a--n- --rm-ṇa---tr-ṁ-aṇṭ--iṣ-aṁ Nāku bhavana nirmāṇaśāstraṁ aṇṭē iṣṭaṁ
زه د هنر سره شوق / دلچسپی لرم. నాకు కళలంటే ఇష్టం నాకు కళలంటే ఇష్టం 1
N-k--k--ala--ē -ṣ-aṁ Nāku kaḷalaṇṭē iṣṭaṁ
زه د نقاشۍ سره شوق / دلچسپی لرم. నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం 1
N--u c-tr-lēkh---ṁ ---ē -ṣṭ-ṁ Nāku citralēkhanaṁ aṇṭē iṣṭaṁ

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -