فریز بُک

ur ‫درخواست کرنا – حکم دینا 1‬   »   te ఆజ్ఞాపూర్వకం 1

‫89 [نواسی]‬

‫درخواست کرنا – حکم دینا 1‬

‫درخواست کرنا – حکم دینا 1‬

89 [ఎనభై తొమ్మిది]

89 [Enabhai tom'midi]

ఆజ్ఞాపూర్వకం 1

Ājñāpūrvakaṁ 1

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو تیلگو چالو کریں مزید
‫تم بہت سست ہو – اتنا سست نہ بنو !‬ మీరు ఎంత బద్దకస్తులో-అంత బద్దకస్తులుగా ఉండకండి! మీరు ఎంత బద్దకస్తులో-అంత బద్దకస్తులుగా ఉండకండి! 1
Mī-- --ta --d--k-s--l----ta --dda-a-tulug----ḍ-k-ṇ-i! Mīru enta baddakastulō-anta baddakastulugā uṇḍakaṇḍi!
‫تم دیر تک سوتے ہو – دیر تک نہ سویا کرو !‬ మీరు చాలా సేపు నిద్రపోతారు-అంత సేపు నిద్రపోకండి! మీరు చాలా సేపు నిద్రపోతారు-అంత సేపు నిద్రపోకండి! 1
M------l--s--- --dr-pō-ā-u-a-t- sē----i-r-pōk--ḍ-! Mīru cālā sēpu nidrapōtāru-anta sēpu nidrapōkaṇḍi!
‫تم دیر سے آتے ہو – دیر سے نہ آیا کرو !‬ మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు-అంత ఆలస్యంగా ఇంటికి రాకండి! మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు-అంత ఆలస్యంగా ఇంటికి రాకండి! 1
Mī-u--ā-ā āl--yaṅ-- iṇ--k- -a-t--u--nt--ā-asy--gā i--i-- rākaṇ-i! Mīru cālā ālasyaṅgā iṇṭiki vastāru-anta ālasyaṅgā iṇṭiki rākaṇḍi!
‫تم زور سے ہنستے ہو – زور سے نہ ہنسا کرو !‬ మీరు చాలా బిగ్గరగా నవ్వుతారు-అంత బిగ్గరగా నవ్వకండి! మీరు చాలా బిగ్గరగా నవ్వుతారు-అంత బిగ్గరగా నవ్వకండి! 1
Mī-u-c-----i-g---g--n-vvu-ā-u-a-t- ----ar--ā -----kaṇ--! Mīru cālā biggaragā navvutāru-anta biggaragā navvakaṇḍi!
‫تم آہستہ بولتے ہو – آہستہ نہ بولا کرو !‬ మీరు చాలా బిగ్గరగా మాట్లాడతారు-అంత బిగ్గరగా మాట్లాడకండి! మీరు చాలా బిగ్గరగా మాట్లాడతారు-అంత బిగ్గరగా మాట్లాడకండి! 1
Mīru-c-l--b-gg-ragā m---ā--tār--a-t--b-g-ara-- -ā-lāḍ--a-ḍ-! Mīru cālā biggaragā māṭlāḍatāru-anta biggaragā māṭlāḍakaṇḍi!
‫تم بہت پیتے ہو – اتنا نہ پیا کرو !‬ మీరు చాలా ఎక్కువగా తాగుతారు-అంత ఎక్కువగా తాగకండి! మీరు చాలా ఎక్కువగా తాగుతారు-అంత ఎక్కువగా తాగకండి! 1
Mī-u-c-lā e-k---gā --gutā---a--a e--uvag----g-kaṇḍ-! Mīru cālā ekkuvagā tāgutāru-anta ekkuvagā tāgakaṇḍi!
‫تم بہت سیگرہٹ پیتے ہو – اتنا نہ پیا کرو !‬ మీకు చాలా ఎక్కువగా పొగ త్రాగుతారు-అంత ఎక్కువగా పొగ త్రాగకండి! మీకు చాలా ఎక్కువగా పొగ త్రాగుతారు-అంత ఎక్కువగా పొగ త్రాగకండి! 1
Mī-- c-lā e-ku---ā ---a t--g---r---nt- ek--v--- pog- -rā--k-ṇ--! Mīku cālā ekkuvagā poga trāgutāru-anta ekkuvagā poga trāgakaṇḍi!
‫تم بہت کام کرتے ہو – اتنا کام نہ کیا کرو !‬ మీరు మరీ ఎక్కువగా పని చేస్తారు-అంత ఎక్కువగా పని చేయకండి! మీరు మరీ ఎక్కువగా పని చేస్తారు-అంత ఎక్కువగా పని చేయకండి! 1
Mīr--mar- -k--v-g--p--- --st-ru------e-----gā -a-i--ē----ṇḍ-! Mīru marī ekkuvagā pani cēstāru-anta ekkuvagā pani cēyakaṇḍi!
‫تم گاڑی تیز چلاتے ہو – اتنا تیز نہ چلایا کرو !‬ మీరు చాలా వేగంగా బండీ నడుపుతారు-అంత వేగంగా బండీ నడపకండి! మీరు చాలా వేగంగా బండీ నడుపుతారు-అంత వేగంగా బండీ నడపకండి! 1
M--u --lā -ēgaṅ-ā-b-ṇ-ī-na-up-t---------v-g--g--baṇ---n-ḍapak----! Mīru cālā vēgaṅgā baṇḍī naḍuputāru-anta vēgaṅgā baṇḍī naḍapakaṇḍi!
‫مسٹر مولر، اٹھ جایئے !‬ లేవండి, మిల్లర్ గారు! లేవండి, మిల్లర్ గారు! 1
Lēv--ḍi--m-l--r--ār-! Lēvaṇḍi, millar gāru!
‫مسٹر مولر، تشریف رکھیئے !‬ కూర్చోండి, మిల్లర్ గారు! కూర్చోండి, మిల్లర్ గారు! 1
K--cō---, mi---r-g-ru! Kūrcōṇḍi, millar gāru!
‫مسٹر مولر، بیٹھے رہیئے !‬ కూర్చునే ఉండండి, మిల్లర్ గారు! కూర్చునే ఉండండి, మిల్లర్ గారు! 1
K-r--n-----aṇḍ-, -i-l-r g---! Kūrcunē uṇḍaṇḍi, millar gāru!
‫صبر کیجیئے !‬ సహనం పాటించండి! సహనం పాటించండి! 1
Sah--aṁ-pā--n------! Sahanaṁ pāṭin̄caṇḍi!
‫وقت لیجیئے !‬ తొందపడొద్దు! తొందపడొద్దు! 1
T--dapaḍo--u! Tondapaḍoddu!
‫ایک لمحہ انتظار کیجیئے !‬ ఒక నిమిశం ఆగండి! ఒక నిమిశం ఆగండి! 1
Ok-----i--ṁ -g-ṇḍ-! Oka nimiśaṁ āgaṇḍi!
‫خیال رکھیئے ! ہوشیار رہیں / خبر دار رہیں /‬ జాగ్రత్త! జాగ్రత్త! 1
J-gra-ta! Jāgratta!
‫وقت پر آیئے / وقت کی پابندی کریں !‬ సమయం పాటించండి! సమయం పాటించండి! 1
S--ayaṁ--ā-i-̄caṇḍ-! Samayaṁ pāṭin̄caṇḍi!
‫حماقت مت کیجیئے !‬ మందబుద్ధిగా ఉండొద్దు! మందబుద్ధిగా ఉండొద్దు! 1
Man-ab---d-ig- ---o---! Mandabud'dhigā uṇḍoddu!

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -