فریز بُک

ur ‫پھل اور کھانے پینے کی اشیا‬   »   te పండ్లు మరియు ఆహారం

‫15 [پندرہ]‬

‫پھل اور کھانے پینے کی اشیا‬

‫پھل اور کھانے پینے کی اشیا‬

15 [పదిహేను]

15 [Padihēnu]

పండ్లు మరియు ఆహారం

[Paṇḍlu mariyu āhāraṁ]

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو تیلگو چالو کریں مزید
‫میرے پاس ایک اسٹرابیری ہے‬ నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది 1
N- vadda -k--s-rābe--ī ---i Nā vadda oka sṭrāberrī undi
‫میرے پاس ایک کیوی اور ایک تربوز ہے‬ నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి 1
Nā-vad---o----ivī -------karu-ūjupaṇ-u un-ā-i Nā vadda oka kivī mariyu karubūjupaṇḍu unnāyi
‫میرے پاس ایک نارنگی اور ایک گریپ فروٹ ہے‬ నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి 1
Nā-v--d---ka n----̄-ā-m----- --- p-m---- p---s---n--yi Nā vadda oka nārin̄jā mariyu oka pampara panasa unnāyi
‫میرے پاس ایک سیب اور ایک آم ہے‬ నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి 1
Nā-v--d---k---āp---mariyu o-- --miḍ--a--u --nā-i Nā vadda oka yāpil mariyu oka māmiḍipaṇḍu unnāyi
‫میرے پاس ایک کیلا اور ایک انناس ہے‬ నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి 1
Nā-v---a---a --a-i-aṇḍu m---yu-ok- an--ap-ṇḍu-un---i Nā vadda oka araṭipaṇḍu mariyu oka anāsapaṇḍu unnāyi
‫میں پھلوں کا سلاد بناتا ہوں‬ నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను 1
N-nu -k----rū---al-ḍ-t-y--u c-s----ā-u Nēnu oka phrūṭ salāḍ tayāru cēstunnānu
‫میں ایک ٹوسٹ کھاتا ہوں‬ నేను టోస్ట్ ని తింటున్నాను నేను టోస్ట్ ని తింటున్నాను 1
Nēnu ṭō---ni----ṭu----u Nēnu ṭōsṭ ni tiṇṭunnānu
‫میں ٹوسٹ مکھن کے ساتھ کھاتا ہوں‬ నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను 1
Nēn-----ṭ--i v-n---- -i----n-nu Nēnu ṭōsṭ ni vennatō tiṇṭunnānu
‫میں ٹوسٹ مکھن اور جام کے ساتھ کھاتا ہوں‬ నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను 1
N-n---ōsṭ n--v-nna m---yu--ām -ō-t-ṇ--n-ānu Nēnu ṭōsṭ ni venna mariyu jām tō tiṇṭunnānu
‫میں سینڈوچ کھاتا ہوں‬ నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను 1
Nē-u -k---ā-ḍ -ic-n--t-ṇ-un-ānu Nēnu oka sāṇḍ vic ni tiṇṭunnānu
‫میں سینڈوچ مارجرین کے ساتھ کھاتا ہوں‬ నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను 1
N--u ok---ā-- v-c n- --rja-īn -- tiṇ--n-ānu Nēnu oka sāṇḍ vic ni mārjarīn tō tiṇṭunnānu
‫میں سینڈوچ مارجرین اور ٹماٹر کے ساتھ کھاتا ہوں‬ నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను 1
Nē-- o----ā---vic ni mā---rīn m-r--u--o-----atō t-ṇ----ā-u Nēnu oka sāṇḍ vic ni mārjarīn mariyu ṭomāṭālatō tiṇṭunnānu
‫ہمیں ڈبل روٹی اور چاول چاہیے‬ మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి 1
M-ku---e- ma---u a--aṁ k-vā-i Māku breḍ mariyu annaṁ kāvāli
‫ہمیں مچھلی اور اسٹیکس چاہیے‬ మాకు చేపలు మరియు స్టేక్ కావాలి మాకు చేపలు మరియు స్టేక్ కావాలి 1
Mā-u-cē-a-u -ar-y----ē-----ā-i Māku cēpalu mariyu sṭēk kāvāli
‫ہمیں پیزا اور سپیگیٹی چاہیے‬ మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి 1
M-ku---jj- ma--yu--pāgh-ṭ----ā---i Māku pijjā mariyu spāgheṭṭī kāvāli
‫ہمیں اور کن چیزوں کی ضرورت ہے؟‬ మనకి ఇంకేమి కావాలి? మనకి ఇంకేమి కావాలి? 1
Man----i-k--i kāv--i? Manaki iṅkēmi kāvāli?
‫ہمیں سوپ کے لیے گاجر اور ٹماٹر چاہیے‬ సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి 1
S-p---r--u--a-a-------eṭ--ar--- ---āṭōl--k--āli Sūp koraku manaki kyāreṭ mariyu ṭomāṭōlu kāvāli
‫سپر مارکٹ کہاں ہے؟‬ సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? 1
S---r ---keṭ-ek--ḍ- undi? Sūpar mārkeṭ ekkaḍa undi?

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -