فریز بُک

ur ‫جسم کے حصّے‬   »   te శరీర అవయవాలు

‫58 [اٹھاون]‬

‫جسم کے حصّے‬

‫جسم کے حصّے‬

58 [యాభై ఎనిమిది]

58 [Yābhai enimidi]

శరీర అవయవాలు

[Śarīra avayavālu]

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو تیلگو چالو کریں مزید
‫میں ایک مرد کی تصویر بنا رہا ہوں-‬ నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను 1
Nē-u-o-----ga--n-ṣi---m'm- g---u--ānu Nēnu oka magamaniṣi bom'ma gīstunnānu
‫پہلے سر-‬ మొదట తల మొదట తల 1
M-d-ṭa --la Modaṭa tala
‫مرد کے سر پر ٹوپی ہے-‬ ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు 1
Ā-m---ṣ--o-a -ōpī-p---u--ni--nn-ḍu Ā maniṣi oka ṭōpī peṭṭukuni unnāḍu
‫اس کے بال نظر نہیں آرہے ہیں-‬ ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు 1
E-va-ū - --n-ṣ--ju--u---cū--l--u Evvarū ā maniṣi juṭṭuni cūḍalēru
‫اس کے کان بھی نظر نہیں آرہے ہیں-‬ అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు 1
Alā-ē ā --n--i-ce--la---k-ḍ- --v--- cūḍ--ēru Alāgē ā maniṣi cevulani kūḍā evvarū cūḍalēru
‫اس کی کمر بھی نظر نہیں آرہی ہے-‬ అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు 1
Ad- v------- ā---n-ṣi-vī-u-i--ūḍā -vva-----ḍalē-u Adē vidhaṅgā ā maniṣi vīpuni kūḍā evvarū cūḍalēru
‫میں آنکھ اور منہ بنا رہا ہوں-‬ నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను 1
N--u k-ḷ-u -a-iy---ōṭin-----t-nnānu Nēnu kaḷḷu mariyu nōṭini gīstunnānu
‫وہ مرد ناچ رہا ہے اور ہنس رہا ہے-‬ మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు 1
Ma---- nartistun--ḍ- --r--u-n--vutunn-ḍu Maniṣi nartistunnāḍu mariyu navvutunnāḍu
‫مرد کی ناک لمبی ہے-‬ ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది 1
Ā -a--ṣiki ok- poḍ----i m-k----n-i Ā maniṣiki oka poḍugāṭi mukku undi
‫اس کے ہاتھ میں ایک چھڑی ہے-‬ అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు 1
A---u-t--a -ē---- -k- -ē--k-rrani p-cc-kun- u---ḍu Atanu tana cētilō oka cētikarrani puccukuni unnāḍu
‫اس نے گردن کے ارد گرد ایک شال اوڑھی ہوئی ہے-‬ అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు 1
Ata-- ---a ---- cuṭ-ū -k---kā-p--ni k-ḍā -u-ṭ--u-i-u-n--u Atanu tana meḍa cuṭṭū oka skārph ni kūḍā cuṭṭukuni unnāḍu
‫سردی کا موسم ہے اور ٹھنڈ ہے-‬ ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది 1
Idi -ītā--l-ṁ--i-puḍu---ll--ā--n-i Idi śītākālaṁ, ippuḍu callagā undi
‫بازو مضبوط ہیں-‬ చేతులు దృఢంగా ఉన్నాయి చేతులు దృఢంగా ఉన్నాయి 1
Cēt--- dr̥----gā---nā-i Cētulu dr̥ḍhaṅgā unnāyi
‫ٹانگیں بھی مضبوط ہیں-‬ కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి 1
Kāḷ-u--ū-ā dr̥ḍ--ṅ-- -nn-yi Kāḷḷu kūḍā dr̥ḍhaṅgā unnāyi
‫یہ آدمی برف کا ہے-‬ ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది 1
Ā m-niṣ--i--an-cu-ō-ta-ā-u--y-baḍ---i Ā maniṣini man̄cutō tayārucēyabaḍindi
‫وہ پینٹ اور کوٹ نہیں پہنتا ہے-‬ అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు 1
Ata-----āṇ-u--ān---ōṭ kā-ī ē-ī---su-ōlēdu Atanu pyāṇṭu gānī kōṭ kānī ēdī vēsukōlēdu
‫پھر بھی اسے سردی نہیں لگتی ہے-‬ కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు 1
Kā-ī - ma-iṣ- ca---i --ḍ-ak-ṭṭ---pōl-du Kānī ā maniṣi caliki gaḍḍakaṭṭukupōlēdu
‫وہ برف کا آدمی ہے-‬ అతను ఒక స్నో-మ్యాన్ అతను ఒక స్నో-మ్యాన్ 1
A-a-u--ka-----myān Atanu oka snō-myān

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -