‫كتاب العبارات الشائعة

ar ‫المضاف إليه‬   »   te షష్టీవిభక్తి

‫99 [تسعة وتسعون]‬

‫المضاف إليه‬

‫المضاف إليه‬

99 [తొంభై తొమ్మిది]

99 [Tombhai tom\'midi]

షష్టీవిభక్తి

[Ṣaṣṭīvibhakti]

اختر الطريقة التي تريد بها رؤية الترجمة:   
العربية التيلوغوية تشغيل المزيد
‫قطة صديقتي.‬ నా స్నేహితురాలి పిల్లి. నా స్నేహితురాలి పిల్లి. 1
Nā----h-t----- -ill-. Nā snēhiturāli pilli.
‫كلب صديقي.‬ నా స్నేహితుని కుక్క. నా స్నేహితుని కుక్క. 1
Nā--n-h---ni kuk-a. Nā snēhituni kukka.
‫ألعاب أطفالي.‬ నా పిల్లల బొమ్మలు. నా పిల్లల బొమ్మలు. 1
Nā----l--a -om----u. Nā pillala bom'malu.
‫هذا هو معطف زميلي.‬ ఇది నా సహొద్యోగి యొక్క కోటు. ఇది నా సహొద్యోగి యొక్క కోటు. 1
I-i-n--s---d--gi -okk- ---u. Idi nā sahodyōgi yokka kōṭu.
‫هذه سيارة زميلتي.‬ ఇది నా సహొద్యోగి యొక్క కారు. ఇది నా సహొద్యోగి యొక్క కారు. 1
Idi-n--sah-d---i --k-- k---. Idi nā sahodyōgi yokka kāru.
‫هذا هو عمل زملائي.‬ ఇది నా సహొద్యోగి యొక్క పని. ఇది నా సహొద్యోగి యొక్క పని. 1
Id- nā -a-----g- y-kka--a--. Idi nā sahodyōgi yokka pani.
‫زر القميص انقطع.‬ చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. 1
C---- -u-ḍi --ṇḍ- ---pōy-ndi. Cokkā nuṇḍi guṇḍī ūḍipōyindi.
‫فُقد مفتاح المرآب.‬ గారేజీ తాళంచెవి పోయింది. గారేజీ తాళంచెవి పోయింది. 1
Gā-----tāḷa---ev- --yi-d-. Gārējī tāḷan̄cevi pōyindi.
‫حاسوب المدير معطل.‬ యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. 1
Yaj-mā---yo--a---mpy-ṭar--a-icē-a--- lē-u. Yajamāni yokka kampyūṭar panicēyaḍaṁ lēdu.
‫من هما والدا الفتاة؟‬ ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? 1
Ī a-'māyi-------a-ḍ-ul--e-a-u? Ī am'māyi tallitaṇḍrulu evaru?
‫كيف أصل إلى منزل والديها؟‬ నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? 1
N-nu-ām--t-l-i--ṇ---l----ṭ--- -l--v-ḷḷā-i? Nēnu āme tallitaṇḍrula iṇṭiki elā veḷḷāli?
‫البيت موجود في أسفل الشارع.‬ ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. 1
Ā -ll-- ī-rō--u----ara u-n-di--/-Ā --l- ī dār- --v-r---nn---. Ā illu, ī rōḍḍu civara unnadi. / Ā illu ī dāri civara unnadi.
‫ما اسم عاصمة سويسرا؟‬ స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? 1
Sv--jarl--- rā-a--ā-- --ga--ṁ--ēru-ēm--i? Sviṭjarlāṇḍ rājadhāni nagaraṁ pēru ēmiṭi?
‫ما هو عنوان الكتاب؟‬ పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? 1
P--tak-ṁ-śīr--k- pēru-ē-i--? Pustakaṁ śīrṣika pēru ēmiṭi?
‫ما هي أسماء أولاد الجيران؟‬ పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? 1
P--ug---- vā--a -il---a p-r-u-----i/-pra-k-ṇ---p---a-a--ēr---ēṇ-i? Porugiṇṭi vāḷḷa pillala pērlu ēmiṭi/ prakkiṇṭi pillala pērlu ēṇṭi?
‫متى هي عطلة مدارس الأطفال؟‬ పిల్లల సెలవులు ఎప్పుడు? పిల్లల సెలవులు ఎప్పుడు? 1
P--lal- -e---ulu ep-u--? Pillala selavulu eppuḍu?
‫ما هي أوقات مراجعة الطبيب؟‬ డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? 1
Ḍ--ṭa--yokk--sa-p--d---u -a---a---p-u--p-u--? Ḍākṭar yokka sampradimpu samayaṁ eppuḍeppuḍu?
‫ما هي أوقات زيارة المتحف؟‬ మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? 1
M-ūjiy-- e-ni----ṭ--aku -eru----u? Myūjiyaṁ enni gaṇṭalaku terustāru?

تركيز أفضل = تعلم أفضل

عندما نتعلم لابد لنا من و أن نركز. فلابد من توجيه انتباهنا إلي شئ واحد. ليست القدرة علي التركيز عملية فطرية. فنحن علينا أولا أن نتعلم كيف نركز. و هذا يحدث في الغالب في الحضانة أو المدرسة. عندما يكون الأطفال في عمر السادسة يستطيعون التركيز لمدة 15 دقيقة متواصلة. و يمكن للشباب الذين في الرابعة عشر من عمرهم التركيز إلي ضعف المدة. في حين تستغرق مرحلة التركيز عند البالغين إلي 45 دقيقة. و بعد وقت محدد يبدأ معدل التركيز في النقصان. و بعد ذلك يفقد المتعلم رغبته في المادة التعليمية. و من الممكن أن يكون قد انتابه التعب أو الإرهاق. و في ذلك الوقت يكون التعلم أمرا شاقا. حيث لا تتمكن الذاكرة من ملاحظة المادة التعليمية. لكن ممكن للمر أن يزيد من معدل تركيزه. فمن الأهمية بمكان أن ينام المتعلم فترة كافية قبل الدرس. فالشخص المتعب لا يمكنه سوي التركيز لفترة قصيرة. فالدماغ يرتكب المزيد من الأخطاء عندما نكون متعبين. كذلك فإن عاطفتنا تؤثر علي تركيزنا. من يرد أن يتعلم بكفاءة عليه أن يحافظ علي حالة شعورية محايدة. تلعب المشاعر الإيجابية أو السلبية المبالغ فيها دورا في إعاقة العملية التعليمية. بالطبع لا يتمكن المرء دوما من التحكم في مشاعره. لكن من الممكن أن نحاول تجاهلها عند التعلم. من يرد التركيز عليه أن يكون متحفزا. و عند التعلم لابد من أن يكون لدينا هدف نصب أعيننا. و من ثم فقط يصير عقلنا مستعدا للتركيز. و من أجل تركيز أفضل يلعب المحيط الهادئ دورا هاما. و كذلك: علينا أن نشرب الكثير من الماء أثناء التعلم، حيث يساعدنا علي البقاء مستقيظين. و من يراع كل ذلك يبق من المؤكد في حالة تركيز أطول!